Other Telugu tv channels should feel shy about it.

ఈ టీవీ యాజమాన్యము వారు ఈ టీవీ ప్లస్ ,ఈ టీవీ అభిరుచి, ఈ టీవీ సినిమా  మరియు ఈ టీవీ ప్లస్  అనే నాలుగు ప్రత్యేక ఛానెళ్ళు  ప్రారంభించడము నిజముగా సంతోషదాయకము . 

Comments