Brand value of MNCs should withstand social questioning about brand's moral value.

      మంచి ఉద్యోగము లేదా మంచి యజమాని అనేది సమాజములో వృద్ధి చెందితే మంచి జరగాలి .                   అయితే మంచి అనేది కేవలము 33% మాత్రమే ప్రస్తుతము ఎందుకు ఉందో కేవలము మంచి మంచి లేదా కేవలము చెడు చెడు అని మాటలాడే "కుహనా మేధావులు " ముందు మాటాలాడాలి .
      అంటే మంచి అనేది మాటలలో ఉంటుంది .
      మంచికి మంచిగా మరియు /లేదా చెడుకు చెడుగా తేలిన వారు మాత్రమే మంచి గురించి మంచిగా మాట లాడే అర్హత కలిగి ఉంటారు .
       అలాగే మంచికి చెడుగా మరియు /లేదా చెడుకు మంచిగా తేలిన వారు మాత్రమే చెడు గురించి చెడు గా మాటలాడాలి .


Comments