Avoid too much tweeting,too much doing(writing self or social) and too much speaking.

భారతీయ స్త్రీలు మరియు భారతీయ పోలీసు వారు ఒకే విధమైన (అనగా రివర్సు ) మానసికత కలిగి ఉన్నారు . మంచిదే .
అయితే  ఆ రివర్సు మానసికత గమ్యము అనేది సమాజములో "రివర్సు కు రివర్సు" అనగా సూటి మానసికత నిలుపుట కొరకు  అని  గ్రహించాలి .
ఏ రోగ ముకు ఆ రోగము యొక్క  ఆ రోగమే మందు గా ఉంటుంది .
శాంత స్వభావము అనగా పరిపక్వ సమాజములో ఆవేశము కు ఆవేశము యొక్క ఆవేశము గా ఉండుట అని అర్ధము . నేను (రామ చంద్ర ) శాంత స్వభావిని కాదా ?

Comments