Andaru Dongale Full Length Telugu Movie




   దొరకక - దొరకక - దొరకక - దొరకక - దొరకక - దొరికే వాడినే  "దొంగ మరియు/లేదా పోలీజు " అంటారు.

   'అందరూ దొంగలే ' అని మాట(ఆలోచన) 

కలిగినప్పుడు 'అందరూ వారికి వారు ప్రభువులే ' అని  మాట(ఆలోచన) కలగక పోవటము 

'అజ్ణానముగా కనిపించే జ్ణానము' మరియు/లేదా  'జ్ణానముగా కనిపించే అజ్ణానము'.

   ఇలా కనిపించే జ్ణానము మరియు/లేదా కనిపించే అజ్ణానము ఎందుకు మనకు?

   అజ్ణానము యొక్క జ్ణానము కావాలి అందరికీ.

   అది కలుగుతోంది. 


Comments