O NTR ! O ANR ! You are prevailing as greedy and antisocial business persons who encouraged greedy producers and antisocial directors in film industry.
సినిమా పరిశ్రమ ఏనాడైతే ఆశ కలిగిన(అనగా నిరాశావాద - ఆశావాదుల) చేతులలో కాకుండా పూర్తిగా అత్యాశ పరులైన లాభాపేక్ష వ్యాపారుల మరియు అసాంఘికులైన నిరాశావాదుల చేతుల్లోకి
వెళ్ళిపోయిందో ఆ రోజే సినిమా పరిశ్రమకు స్లో పాయిజను మొదలైంది .
Comments