THAT MEANS TRUE-KNOWLEDGEABLE HAS TO HANDLE HIS KNOWLEDGE(LITIGANCY) AS APPEARING-IGNORANT. THAT IS SUCCESS SECRET FOR SELF-KNOWLEDGE.

జ్ఞానము అనేది నిజ జీవితములో అజ్ఞానముగా కనిపిస్తుంది-కనిపించాలి -ఎందుకు కనిపించదు ? 
------------------------------------
అజ్ఞానము అనేది జ్ఞానముగా కనిపిస్తుంది.లేనిచో అజ్ఞానము మనుగడ ఉండదు కదా !
-------------------------------------
అంటే ప్రతి ఒక్కరు అజ్ఞాని యొక్క జ్ఞానిగా ఉండాలి. 
అంటే ప్రతి ఒక్కరూ జ్ఞానము యొక్క అజ్ఞానముగా ఉండరాదు.

        

Comments