నీతి అనగా తప్ప(అక్రమత)(అల్ప భావము) యొక్క ఒప్పు(స క్రమత)(అతి భావము). న్యాయము అనగా త్రి(సత్వ-రజో-తమో) గుణముల యొక్క మానసిక సమతుల్యత.

వాదన అనేది సరిపడిన పరిమాణము 
మరియు గుణము కలిగి ఉండాలి.
 తద్వారా మనసులో గౌరవము 
కలుగుతుంది.
 తద్వారా ఊగిసలాట పోయి హృదయములో ఆలోచన కలుగుతుంది.
  తద్వారా మనిషి మనిషిగా నిలుస్తాడు.
  అదే 'తప్పు యొక్క ఒప్పు' మనుషుల 
రామ రాజ్యము.  

Comments