can information be jnanam?

ఎవరేమనుకున్నా పట్టించుకోను నా మదిలో ఏముందో అది నిర్భయముగా చెప్పటానికి .
    నాకు మాత్రము వార్తా పత్రిక లను చూడడము జరిగినప్పుడు కేవలము ప్రభావము (గౌరవము ) కలుగుతుంది కాని నిజము (నమ్మకము ) కలుగదు . 
  

Comments