LAW(SUBJECT) WITHOUT SELF-KNOWLEDGE(LITIGANCY) WILL BE USELESS. బుద్ది కి జ్ణానము ఉండాలి. అలా ఉండాలంటే కేవలము చూపును నమ్మేవారికి తిరిగి చూపుపై నమ్మకము కలిగించే ప్రయత్నము చేస్తే ఆలోచనపై నమ్మకము కలగటము మొదలవుతుంది.

జ్ఞాని అనే వాడు అజ్ఞానిగా ఇతరులకు కనిపించడము ద్వారా ప్రపంచములో ఇతరులందరినీ జ్ఞానులుగా చేయగలడు . 
గురువు అనే వాడు విద్య నేర్పుతానని అడ్మిట్ చేసుకొని సంస్కృతి గురించి ఆసక్తిగా మాటలాడటము ద్వారా విద్యార్ధికి విద్య గురించి ఆసక్తి కలిగి అడిగి నేర్చుకొంటాడు. 
------------------------------------------------------------
ప్రతి ఒక్కరి మనసు సహజముగా ఊగిస లాడే తత్వము 
కలిగి ఉంటుంది.
ఊగిసలాడే మనసు తత్వము అనగా 
త్రాగుబోతు(మత్తు) మనసు యొక్క తత్వము. 
కనుక త్రాగుబోతు(మత్తు) మనసు యొక్క తత్వము కు 
ప్రభుత్వము జ్ణానము(తిరకాసుదనము) లేదా 
మత్తు(మద్యము) కలుగచేస్తేనే నైతికత అనేది సమాజములోకలుగుతుంది.
అంటే ప్రభుత్వము అనేది రివర్సుగా ఉండాలి .ప్రజలు రివర్సు యొక్క రివర్సు గా ఉండాలి.
                      

Comments