Seetharamaiah Gari Manavaralu Movie Scenes | Meena Defending her father ...
నాటకీయత(ఊహ) ఉద్ధేశ్యము ఏమంటే నాటక ప్రయోక్త
తన ఆలోచనతో తన భావన(నాటకము) ద్వారా
ఇతరులను ఆలోచనాపరులను చేయుట.
తనకు ఆలోచన కలగాలంటే తన బుద్ధిపై తిరిగి తన
బుద్ధిని ఉంచితే ఆలోచన(తిరకాసుదనము) కలుగుతుంది.
అలా కలిగిన తనదైన ఆలోచనను తన భావము(సంభాషణల) ద్వారా చెప్పితే ఇతరులకు తమలో తాము
చర్చించుకున్నప్పుడు తమదైన ఆలోచనలు
కలుగుతాయి.
Comments