విశ్లేషించే భోధనారంగములో ఉన్న భోధకులు తాము విద్యార్ధులను ప్రశ్నించే తత్వము అలవరచుకొనుట ద్వారా తమ విద్యార్ధులకు విజయము అనేది చివరలో ఓటమి ద్వారా అంతిమములో గెలుపు అని నేర్పగలరు. జ్ణానము(తరగతి గది) లో చివరన ఓడిపోకపోతే అంతిమ సమాజము(జ్ణానము)లో గెలుపు ఎలా సాధ్యము ? ప్రస్తుత భోధకులు "విధ్యార్ధులను ప్రశ్నించటము" అనేది తెలియని అజ్ణానులు. ఇక అలాంటి భోధకులు ఎలాంటి విలువైన విద్యను అందిస్తారో వారికే తెలియాలి. గుర్తుంచుకోండి ! వింత వారికి వింత యొక్క వింతగా ఉండాలి. విద్య అనగా సంక్లిష్ట ప్రశ్న నుండి పుట్టే సంక్లిష్ట విశ్లేషణ మరియు/లేదా సంక్లిష్ట ప్రకటన. అటువంటి విద్య లేని వాడు వింత పశువు.

మొదటి వాదన (మాట) మరియు తరువాత వాదన(మాట) మాటలాడిన తరువాత చివరి వాదన(మాట) లో ఓటమి కలిగితేనే అంతిమ మాట లో ఎవరైనా విజయము సాధిస్తారు.
ఎందుకంటే చివరలో డించిన వాడే అంతిమములో గెలిపిస్తాడు.
సత్యము అనేది సింపుల్ !

Comments