ఎందుకంటే చెప్పే స్వామిజీ-బాబాలు,ప్రాసిక్యూట్ చేసే పోలీసు వారు మరియు వ్రాసి-చూపే మీడియా వారు పని చేస్తున్నా ఎందుకు మార్పు రావటము లేదో వారు గ్రహించటము లేదు.

నేనే కనుక దర్శకుడినో ,గాయకుడినో లేక నటుడినో అయితే నేను చేసే 10 సినిమాల కథలు ముఖ్యముగా 'అల్ట్రా మైండు అయిన స్వామిజీలతో యుద్ధము(అసమానత్వము)' మీద ఉంటాయి.
నా ఆలోచన అదే కదా ! అందుకని అలా ఉంటాయి.




Comments