ఎందుకు ?- ఏమిటి? - ఎలా? అనే సంక్లిష్ట ప్రశ్న నుండి "సంక్లిష్ట విశ్లేషణ మరియు సంక్లిష్ట ప్రకటన" కలిగి సరళమైన సత్యము(అధికారము)గా ప్రతి ఒక్కరూ ప్రతి ఇతరుడూ అందరి ఇతరులతో నిలుస్తాడు. అయితే సంక్లిష్ట ప్రశ్న,సంక్లిష్ట ప్రకటన మరియు సంక్లిష్ట విశ్లేషణ అనే మూడూ ఒకదానికొకటి వైరుధ్యము కలిగి ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ ప్రశ్న,ప్రకటన మరియు విశ్లేషణ అనే మూడింటిలో ఏకకాలములో రెండింటిలో మాత్రమే ఆలోచనా(మాట) సమతుల్యత కలిగి ఉండగలడు. అందుచేత ప్రతి ఆలోచన(మాట)(పేరు) కు 'అయితే' లేదా 'కాని' అనే మాటల సంక్లిష్టత తప్పనిసరి.

సక్రమత అనగా న్యాయము .
న్యాయము కావాలని అడిగే వారు ఆ న్యాయము తనలోనే ఉందని తెలుసుకోవాలి . 
నీలో ఉన్న న్యాయము(ఆలోచన)(మాట) ను నీవు విస్మరించావు కనుక అన్యాయము జరిగింది . అందుచేత సదరు న్యాయము (ఆలోచన )(మాట) ను తిరిగి నీలో నుండి బయటకు తీసి తిరిగి దానిలో పెట్టుటను న్యాయమూర్తి/వైద్యుడి /దేవుడి విధి(భాద్యత ) అవుతుంది .
----------------------------------------
1). బ్రాహ్మణ అనగా సామాజిక సంక్లిష్టత కలిగిన వాడు అని అర్ధము.సామాజిక సంక్లిష్టత అనగా ప్రశ్నించే వాడు -విశ్లేషించే వాడు - ప్రకటించే వాడు  అనే మూడు సంక్లిష్టత ల మధ్య సమతుల్యత కలిగిన వాడు.
అయితే సంక్లిష్టత కలిగి సంక్లిష్టత కనిపిస్తూ సంక్లిష్టతగా ఇతరులతో ఉండాలి . 
బ్రాహ్మణ కులము వారు ఇలా లేకపోవటము వలన అంతిమముగా భావనలో ఓడిపోయారు -ఓడిపోతారు -ఎందుకు ఓడిపోరు ?
2). భావన అనే వృత్తములో తిరుగుతూ తిరుగుతూ ఉన్నావంటే ఆలోచన (మాట )(పేరు) ఇచ్చిపుచ్చుకోక పోతే ఆ భావన నిజమైన భావనగా నిలువదు . 
         

Comments