KNOWLEDGE WITHOUT SELF(MIND) IN IT NEVER EXISTS IN REALITY. SO ANY IMAGINATIVE WORDS BY ULTRA-MINDS ARE INTENDED JUST TO MAKE REAL AS REAL AGAIN BY THEIR IMAGINATION. ఊహకు ఊహ ఉంటే పరిమితిగా ఉంటుంది కదా ! గోవులో దేవతలు ఉంటారు. అయితే హిందువులు గోపూజ చేస్తూ ఉంటే అన్య మతస్తులు గోవధ చేస్తున్నారు. కనుక మధ్యేమార్గముగా నేను సూచించేది ఏమంటే గోవులను వాటి మానాన వాటిని వదిలితే చర్యకు ప్రతిచర్య ఉండదు కనుక గోసంరక్షణకు అందరూ సహకరించినవారమవుతాము. గోవు పచ్చిగడ్డి తిని పాలు ఇస్తుంది. అలా గోవులకు ఫల సమర్పణ కాకుండా పచ్చిగడ్డి ని తినే స్వేచ్చను కల్పిద్దాము. వృక్ష ఫలములు మానవులకు ఆహారముగా ఉంటాయి కాని పశువులకు కాదు. సహజ ప్రకృతి ధర్మములను సంకుచిత ఆత్మవంచన ప్రయోజనము కొరకు వక్రీకరణ మానవ చరిత్రలో జరిగింది. అందువలనే యుద్ధములు అన్నీ మతపరమైనవే కాని జ్ణానపరమైనవి కావు. మానవాళి చరిత్రలో జ్ణానపరమైన యుద్ధము అనేది భారత స్వాంతంత్ర పోరాటము ఒక్కటే.
ప్రపంచములో ఉన్న జ్ఞానము అంతా ఏ ఒక్క జ్ఞాని దగ్గరో లభ్యముగా ఎప్పటికీ నిజములో ఉండదు.
అయితే ఆ ఊహను నిజముగా మాటలాడ వచ్చు.
ఎందుకంటే జ్ఞానము అనేది ప్రతి ఒక్క "మానవుడి" దగ్గరా ఉంటుంది తప్పనిసరిగా. మరియు సదరు జ్ఞానము అనేది "తన యొక్క తన లో తానుగా తన కొరకు తానుగా" అంటే పరము గా కాని ఇతరముగా కాని నిలుస్తుంది .
అందువలన ప్రతి ఒక్కరూ తమలో సహజముగా ఉన్న
"ఆత్మ వంచన లేదా మానసిక చాంచల్యము" నిర్మూలన చేసుకోవాలంటే "తిరకాసు కృషి" అంటే "తనలో ఉన్న
ప్రపంచములో ఇతరుల గురించిన ఆలోచనను నిర్మూలించుకుని తన గురించిన ఆలోచన చేస్తూ ఇతరుల గురించిన నామ సహిత భావ వ్యక్తీకరణ" చేయాలి.

Comments