ప్రపంచ రాజకీయాల మాటలు విని మాటలాడటము అనేది సమాజములో కేవలము ప్రతి పది మందిలో ఇద్దరి(ఉన్నత విద్య అయిన పోస్టుగ్రాడ్యుయేటులు మరియు డాక్టరేటులు) కి మాత్రమే అవసరత మరియు విధి అయి ఉన్నది. మిగతా ఎనిమిది మందికి ప్రపంచ రాజకీయాలు అనేవి కేవలము ఎన్నికల ప్రచార సమయము(48 రోజుల) లో మాత్రమే అవసరత మరియు విధి అయి ఉన్నది. ప్రపంచ ప్రజలు అందరూ గుర్తుంచుకోగలరు.

మాటలాడకూడని విషయమును మాటలాడకూడని వ్యక్తి /లు మాటలాడటము ఎంత నేరమో మాటలాడవలసిన విషయమును 
మాటలాడవలసిన విధి ఉన్న వ్యక్తి /లు మాటలాడక పోవడము కూడా అంతే నేరము కదా ! 

Comments