Briefed to Chandrababu Naidu and ABN Radha Krishna about Sting Operation
ఎన్ని సారులు చెప్పాలయ్యా! నారా చంద్రబాబు నాయుడు గారూ! వేమూరి రాధాక్రిష్ణ గారూ!
------------------------------------------------------
రాజకీయ భావము అనేది వాదన,గౌరవము,పేరు,
మైండ్ మరియు ఆలోచన అనే నాలుగు విషయముల వలన కలిగేది.
అంటే రాజకీయ భావన అనేది రెండు ప్లస్ రెండు అనగా నాలుగు ఎలా
అయ్యిందో రెండు ప్లస్ రెండు అనగా ఒకటి కూడా అవుతుంది.
------------------------------------------------------
అంటే రాజకీయ రంగములో హత్య(నిర్మూలన)లు ఉండవు.ఆత్మహత్య
(స్వయం-నిర్మూలన)లు మాత్రమే ఉంటాయి.
హిట్లర్ అంతే కదా !
------------------------------------------------------
ఎవరైనా ఈ భూమి మీద "భారత(జ్ణానము)-జాతీయ(ఓర్పు)- కాంగ్రెసు(ఆలోచన)" ను నిర్మూలన చేయాలని
చూస్తే వారే అంతిమముగా నిర్మూలన చేయబడతారు.
అంటే తెలుగు దేశము అనేది భారత జాతీయ కాంగ్రెసుకు వ్యతిరేకముగా పని చేసినంత కాలమూ తెలంగాణా రాష్ట్ర సమితి,వై ఎస్ ఆర్ సి పి మరియు
జనసేన అనే వాటి పిల్లలు ఇంకా చాలా తెలుగుదేశముకు పుడుతూ వ్యతిరేకముగా పని చేస్తూనే ఉంటాయి.ప్రజల కొరకు పని చేసే పార్టీలు ఏవైనా రెండూ
శాశ్వతముగా ఒకదానికొకటి వ్యతిరేకముగా ఎలా ఉంటాయో నాకే కాదు
ప్రపంచములో రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ఎవరికీ అర్ధము కాని
మాట. పత్రికలలో రాజకీయ పార్టీ(గ్రూపు)ల కలయిక-విడిపోవుట గురించి వ్యంగ్యముగా వ్రాస్తే అది పత్రికను అమ్ముకోవటానికి చేసే పని
మాత్రమే అని తెలుగుదేశము వారు గ్రహించి ఆ విధముగా
మాటలాడకపోతే ఎలా?
ఇది ఒక్కటే సత్యము(అధికారము).
Comments