కనుక 50% అనేది సమాజములో చెల్లని మాట. 51% మాత్రమే సమాజములో చెల్లే మాట.
నీవు నీ గురించి చెప్పేది ఎంత ముఖ్యమో(నిజమో) నీ
గురించి ఇతరులు చెప్పేది కూడా అంతే
ముఖ్యము(నిజము).
-------------------------------------
అజ్ణానము(34 మార్కులు) కు మరియు జ్ణానము(35 మార్కులు)కు మధ్య తేడా 1 మార్కు మాత్రమే.
మెజారిటీ(51%) కి మైనారిటీ(50%) కి మధ్య తేడా 1% మాత్రమే.
ఖచ్చితత్వము(99%) కు 'ఖచ్చితత్వముగా-కనిపించేది
(100%) కి మధ్య తేడా 1% మాత్రమే.

Comments