TAPPING

     TAPPING IS ON SUSPICION.

   TAPPING IS LEGAL IF SUSPECT BECOMES ACCUSED. 

    పై రెండు మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 

ప్రమాణము చేసిన నారా చంద్రబాబు నాయుడుకు తెలియదంటే ఆయన అజ్ణానిగా రాష్ట్రప్రజలను అజ్ణానులుగా 

పాలన చేసే ప్రయత్నము చేస్తున్నట్లు.

  ఇప్పుడు చేయవలసినది హైదరాబాదు శాంతిభద్రతలను  రాష్ట్ర గవర్నరుకు ఇవ్వటము కాదు.

  ఇప్పుడు చట్టము తన పనిని తాను చేసుకు పోవటములో అందరూ సహకరించుట.మరియు ఆరోపణలు 

ఎదుర్కొంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు తన 

పదవి నుండి నైతికముగా రాజీనామా చేయుట. 

    లేనిచో తెలంగాణా గడ్డ మీద తెలంగాణా రాష్ట్ర 

ప్రభుత్వ అధికారమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 

చట్ట విరుద్ధముగా ప్రశ్నించుట అవుతుంది.

----------------------------------------

     ప్రకటన అనేది ప్రశ్నించబడినప్పుడు విశ్లేషణ కలగాలి.

  ఎంత సేపూ ప్రకటన చేసిన వాడు విశ్లేషించుకుంటూ 

ఉంటే ఇక విశ్లేషించే వాడు మరియు ప్రశ్నించే వాడు ఎందుకు సమాజములో?

     రాజకీయ అధికారము అనేది అన్నివైపులా  విశ్లేషణ మీద కలిగేది.

  చిన్న పిల్లవాడిలాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 

హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు 

ప్రవర్తించరాదు.  

     

   

Comments