చట్టము అనేది రాజకీయములా కనిపిస్తుంది. కనిపిస్తున్నదానిని కేవలము విచక్షణ మీద నమ్మాలి. అయితే అందుచేత చట్టము అనేది రాజకీయము కాదు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర గవర్నరు పదవులలో ఉన్న వారు అవి తమ స్వంత వ్యక్తిగత ఆస్తులు కావు అని గుర్తుంచుకోవాలి. మరియు ముఖ్యమంత్రి పదవి లేదా రాష్ట్ర గవర్నరు పదవి మరియు ఆ పదవులను చేపట్టిన వ్యక్తులు ఒకటిగా కనిపించినా ఆ పదవి మరియు ఆ వ్యక్తి రెండూ ఆ పదవిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు అయినా సరే వేరు వేరు గా ఆ పదవికి మరియు ఆ వ్యక్తికి ఉంటాయి. ఈ జ్ణానము లేని వ్యక్తి ఈ జ్ణాన యుగములో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యమంత్రి గా పని చేస్తుండటము నిజముగా ఇది ప్రజాప్రాతినిధ్యమే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మతిస్థిమితము లోపించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా,రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయినా తెలంగాణా రాష్ట్రములో జేబులు 
కొడుతూ ఉంటే  ఇద్దరినీ చట్టప్రకారము తెలంగాణా 
పోలీసు వారు అరెస్ట్ వారెంట్ జారీ చేయవలసినదే.         అయినా ఈ ప్రపంచీకరణ నేపధ్య సమాజములో 
హైదరాబాదులో కాకపోయినా విజయవాడ నుండి నారా చంద్రబాబు నాయుడు ఫోను ద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినా తెలంగాణా పోలీసు వారు విచారణ మీద అరెస్ట్ 
వారెంట్ జారీ చేయాలి కదా.
--------------------------------------------
ఉదాహరణకు నేను నా ఇంటి నుండి డిల్లీలో ఉన్న ప్రధాన మంత్రిని హత్య చేయడానికి అక్కడి హంతకులను 
పురమాయించే నిమిత్తము ఫోనులో 
మాటలాడుతున్నానని అనుమానము కలిగితే  ఉంటే 
అక్కడి(డిల్లీ) పోలీసు వారు నా ఫోను ట్యాప్ చేయడము నేరమా ? చట్టబద్ధమా ? 
    పై ఉదాహరణను బట్టి నారా చంద్రబాబు నాయుడు 
చేసినది అవినీతి అవునో కాదో అందరికీ అర్ధము 
అవుతుంది.    
     

Comments

Popular posts from this blog

Future is bright for all.