రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది ప్రభుత్వ వ్యవస్థలో ఒక సమగ్ర భాగము. ఆ పదవిలో ఉన్న వ్యక్తి(అధారిటీ) అభిసంశనకు గురి అయితే ఆ పదవి మరియు రాష్ట్ర ప్రజలు అభిసంశనకు గురి అయ్యారంటూ ఆ పదవిలో ఉన్న వ్యక్తి మాటలాడటము ఆ వ్యక్తి అజ్ణానము. ఆలోచన అనేది సునిశితమైనది.
రాజకీయ అధికారము అనేది నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను అడుక్కుంటేనో లేదా కేంద్ర ప్రభుత్వమును అడుక్కుంటేనో కలిగేది కాదు.
నారా చంద్రబాబు నాయుడు యొక్క భావప్రకటన అనేదిఇతరుల ఆలోచనకు నిలవాలి కదా !
నారా చంద్రబాబు నాయుడు యొక్క భావప్రకటన అనేదిఇతరుల ఆలోచనకు నిలవాలి కదా !
Comments