మన కంటికి కనిపించే్ దానిని మరియు చెవులకు వినిపించే దానిని మాత్రమే కేవలము నమ్మాలి-నమ్ముతారు-ఎందుకు నమ్మరు? అనే ఆలోచన అనేది నిజముగా సత్యము కాదు. ఇహలోక వ్యక్తులు అందరూ పరలోకము నుండి వచ్చిన వారే మరియు తిరిగి పరలోకములో శాశ్వతముగా గమనిస్తూ ఉంటారు. అందుకే పేరు అనేది వాడుకలోకి వచ్చింది. మాటలాడాలంటే పేరు లేకపోతే ఎలా ?

నేను స్వ-జ్ణానము ను నమ్మినట్లే ఇతరుల-జ్ణానమును 
మరియు పర(అనగా తిరిగి ఇహ)-లోక  జ్ణానమును 
నమ్ముతాను.
 మర ణించిన తరువాత ప్రతి ఒక్క వ్యక్తి 
పరలోకములో ఇహలోకములో ఉన్న వారిని 
గమనిస్తూ ఉంటారు-ఉండాలి-ఎందుకు ఉండరు?

Comments