100% ఖచ్చితత్వము అనేది కరెక్టుగా కనిపిస్తుంది కాని అలా ఉండదు మరియు అలా నిలువలేదు. అంటే 100% ఖచ్చితత్వమును నమ్మే వాడు అజ్ణాని(అసాంఘికుడు) అని గ్రహించాలి. అయితే ఈ అజ్ణాన(అసాంఘిక) సమస్యకు పరిష్కారము ఏమంటే 100% కచ్చితత్వము యొక్క 99% ఖచ్చితత్వము గా ఉండుట. "100% ఖచ్చితత్వము యొక్క 99% ఖచ్చితత్వము" అనే సంక్లిష్ట మాటను బాగా స్టడీ చేయండి. "100% ఖచ్చితత్వము యొక్క 99% కచ్చితత్వము" అనే సంక్లిష్ట మాటలో 100% ఖచ్చితత్వము అనేది కనపడుతోంది కదా కనుక అలా నిలుస్తుంది కూడా ! అందుచేత అలా సంక్లిష్ట మాటగా ఉండాలి కదా ! అదే నిజమైన బుద్ధితో కూడిన జ్ణానము. 100% ఖచ్చితత్వము అనేది ప్రపంచములో ఏకైక అసాంఘిక(అజ్ణాన)మైన సమస్య.
100% precision just appears as law in three(self,other and 'other of other')-dimensional social-system.
But 99% precision by 100% precision will stay as law.
But 99% precision by 100% precision will stay as law.
Comments