మోబైల్(నెట్) ఫోను కనెక్టివిటీ అనేది 'సాంఘిక-వ్యక్తిగత'(దూర) చలనమును నిర్మూలన చేసి వ్యక్తికి 'వ్యక్తిగత'(కొంత) చలనము అనే స్వేచ్చను ప్రపంచ ప్రజలందరికీ కలిగించడానికి వృద్ధి చేయబడిన సాంకేతిక శాస్త్ర పరిష్కారము.

ప్రతి పది లో ఒకరు గా ఉన్న జ్ఞానులు మిగతా తొమ్మిది మందికి మాట నిలకడ లేని పిచ్చి వారిగా కనిపించడము ద్వారా తాను మరియు ఇతరులను మానసిక(మాట) స్థిరత్వము కలిగిన వారిగా ఉంచడము ద్వారా మానసిక(మాట) స్థిరత్వము కలిగిన వారిగా నిలిచిపోవాలి.
MOBILE(NET) PHONE CONNECTIVITY IS TO ELIMINATE SOCIAL MOBILITY OF PEOPLE. 

Comments