విజయము అనేది ఓర్పు మరియు ఆలోచన రెండింటినీ తనదైన జ్ణానము కు కలిపితేనే కలుగుతుంది. విజయము అనేది పరోక్షత గా శాశ్వతమవుతుంది.

   నేను మరియు నా భారత జాతీయ కాంగ్రెసు రెండూ 
ఏ చెడును ప్రత్యక్షముగా నిర్మూలన చేయము.అయితే ఏచెడును అయినా 'దాని యొక్క చెడుతో చెడుగా 
ఉండటము' వలన మేము పరోక్షముగా చెడును సంక్లిష్ట పరచడము ద్వారా దానంతట దానిని అదే నిర్మూలన 
చేసే విధముగా ప్రవర్తిస్తాము.    

Comments