Yengaeyum Pollathavan Movie Song
సినిమా అనేది నిర్మాత/నిర్మాణ సంస్థ కు రిలీజులో
మరియు భవిష్యత్తులో విలువ ఇచ్చేదిగా;దర్శకుడికి తాను చెప్పదలచుకున్న నీతి స్పష్టముగా చెప్పగలిగేటట్లుగా;
నటుడికి పేరు,ధనము మరియు అవకాశాలు పెంచేదిగా;
అభిమానులకు తృప్తి కలిగించే పండుగలా ఉండేట్లుగా;ప్రేక్షకులకు రిపీట్ విలువ కలిగించేట్లుగా;సమాజము(తిరకాసుదనము)(జ్ణానము) లోని అన్ని వర్గాల ప్రజలకు పేరు
(ఆలోచన) కలిగించే విధముగా అయిదు పార్శ్వములు
ఉంటాయి-ఉండాలి-ఎందుకు ఉండవు తరచి చూస్తే?
Comments