Kettadhum Kodupavane.3gp





   "పొరుగింటి మీనాక్షమ్మను చూశారా? వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా?

 పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే? వాడికి 

జీతము కంటే గీతము ఎక్కువ తెలుసుకోవే?"

    ఈ పై రెండు మాటల వలన కలిగే ఆలోచన ఏమంటే 

'ఆడవారు పోలిక చేసుకోరాదు' అనే నీతి.

-----------------------------------------------------

   అలాగే పాటకు పాటకు మధ్య పోలిక తగదు.

 ఒక పాటకు వాయిద్యాల హోరు ఉన్నంత మాత్రాన ఇంకో పాటకు కూడా వాయిద్యాల హోరు అక్కరలేదు కదా.

అందుచేత పై విడియో లో ఉన్న పాట వాయిద్యాల హోరు లేకపోయినా ఎంత భావయుక్తముగా ఉందో కదా !

 -------------------------------------------------


Comments