ACHARYA ATHREYA SENTIMENT DIALOUGES FROM ANTULENI KATHA TELUGU MOVIE
నిరాశావాదమును గౌరవించవలసినదే.తప్పదు.
అయితే నిరాశావాదమును నమ్మితేనే అజ్ణానము మొదలవుతుంది.
నిరాశావాదము పరిపక్వము చెందితే దాని నుండి
ఆశావాదము పుడుతుంది.
------------------------------------------------------------------
నిరాశావాదము అంటే భయము.
భయము కలిగి ఉంటూ భయమును అధిగమించడము అందరూ
సాధన చేయాలి-చేస్తారు-ఎందుకు చేయరు?
THAT IS LIFE SKILL.
------------------------------------------------------------------
Comments