IF MIND(SOCIETY) MATURES,POLITICS(BEING AS NOT AND NOT AS BEING) WILL BE AT THE ULTIMATE AND ADMINSTRATION(BEING AS BEING AND NOT AS NOT)(PUBLIC INSTRUCTION,PUBLIC HEALING,BUSINESS SOLUTION AND PUBLIC REPORTING)) WILL BE AT THE END. 100% పెర్ఫెక్ట్ గా ఇతరము గురించి జ్ణానము కలిగి ఉన్నావంటే నీ గురించి ప్రాక్టికల్ గా 100% పెర్ఫెక్ట్ గా జ్ణానము ఎలా కలిగి ఉండగలవు? కనుక ఇతరము గురించి 99.999% పెర్ఫెక్ట్ గా మాత్రమే జ్ణానము కలిగి ఉంటే నీ గురించి 100% పెర్ఫెక్ట్ గా జ్ణానము ఎలా కలిగి ఉంటావు? సత్యసాయి నిజముగా దైవమే అయితే దైవముకు మరణము మరియు పునర్జన్మ ఉంటాయా ? అని నేను అడుగుతున్నాను. సమాజము(జ్ణానము)(మైండ్) పరిపక్వత లేని సామ్రాజ్య వాద రోజులలో అనామకుడైన షిర్డి సాయి బాబా మరియు సత్య సాయిబాబా లు కేవలము ధర్మ అవసరత మాత్రమే. ప్రతి మనిషిలోను మానవ(జ్ణాన) ఆత్మ మరియు దానవ ఆత్మ ల సంక్లిష్టత అనగా దైవ అత్మ తప్పక ఉంటుంది-ఉండాలి-ఎందుకు ఉండదు? కనుక దైవ అత్మను నమ్ముతూ దైవ ఆత్మ గురించిన గ్రుడ్డి నమ్మకము కలిగి ఉండరాదు. అదే ఉన్నట్లు లేనట్లు ఉండే దైవ ఆత్మ గురించిన వేదాంతము. ప్రపంచములో అతి గొప్ప సత్యములు చాలా సార్లు సింపుల్ గా ఉంటాయి.

    1.ANY VIRTUALITY(INPUT) IS FOR RESULT(POWER)(TRUTH) IN REALITY.
    2.BETWEEN SOME-IN-ALL(ONE) AND ALL-IN-SOME(ZERO) IS UNMINDFULNESS(CRIMINALITY)(EIGHT NUMBERS) WHICH ARE UNACCOUNTED WEALTH-HOLDING,MURDER AND ANTISOCIAL.
    3.ANIMAL INSTINCT IN HUMAN IS SELF-HELP BY ELIMINATING OTHER/S.HUMAN INSTINCT IN HUMAN IS SELF-HELP BY HELPING(SHARING) SOCIALLY(KNOWLEDGE) WITH OTHER/S.
  

Comments