THERE IS NO PROOF THAT BY ELIMINATING(EXECUTING) CRIMINALS,GOVT CAN ELIMINATE CRIMINAL TENDENCY AMONG PUBLIC. AS LONG AS SOCIETY IS MADE MORAL-LEGAL AND THOUGHTFUL BY SENSIBLE COMPLEX-LITIGANCY,NO POWERFUL AND SINCERE GOVT CAN ELIMINATE(EXECUTE) CRIMINAL TENDENCY AMONG PUBLIC EVEN THOUGH IT CAN ELIMINATE(EXECUTE) CRIMINALS AND ILL PEOPLE EFFECTIVELY. SOCIAL JUSTICE IS NATURAL,SENSIBLE COMPLEX LITIGANCY "AND PATIENCE". O LAW EXPERTS ! WITHOUT INCULCATING PATIENCE,NO KNOWLEDGE(SENSIBLE COMPLEX LITIGANCY) CAN BE POWERFUL.

ప్రపంచములోని సర్వోత్తమ న్యాయ కోవిదులారా ! ఆలోచించండి ! ఒక దొంగను ,హంతకుడిని మరియు రౌడీని చంపడము ద్వారా సమాజములో న్యాయము జరుగదు . 
దొంగమీద ,హంతకుడి మీద మరియు రౌడీ మీద ప్రతి రోజూ కటిన శిక్ష అమలు చేస్తూ అతగాడి మానసికత మీద సంక్లిష్ట తిరకాసు మాటల (ప్రకటన -ప్రశ్న -ఆశ్చర్యము) ను ప్రతి రెండుగంటలకు వాడటము  ద్వారా అతడి మానసికత సమాజముకు ఉపయోగకరముగా మార్పు చేయ వచ్చును . వాడి చూడండి . 
---------------------------------------------------------------------
నేరము,నేరగాడు మరియు నేర గుణము మూడూ ఒకదానికొకటి సంబంధము లేని విషయాలు . 
---------------------------------------------------------------------

Comments