Kamal Haasan - Open Heart With RK - Full Episode | ABN News



   ఈయన గారి జీవితమును మరియు దాసరి నారాయణ రావు జీవితమును "నేను మాత్రమే" బాగా విశ్లేషించగలను!
  1). ఈయన గారికి వృత్తి జీవితము అనేది జీవిత భాగస్వామ్యము కన్నా విలువ అయినది . 
  2). ఈయన గారి మాటలప్రకారము తండ్రి అనగా సంతానముతో ఎక్కువ మాటలు(సమయము) గడిపే వాడు. 
  3). ఈయన గారి మాటల ప్రకారము నటుడు అనగా వృత్తి కాదు ఒక సంబంధము అని అర్ధము . 
  4). ఈయన గారి మాటల ప్రకారము నటుడు అనే వాడు నిర్మాత కావాలి . 
  5). ఈయన గారి మాటల ప్రకారము అప్పు చేసిన వాడిని అప్పు ఇచ్చిన వాడు అప్పుకు గ్యారంటీగా ఉన్న ఆస్తిని స్వాధీనము చేసుకునే ప్రయత్నము చేయరాదు .  
    .................

Comments