MEDIA SHOULD AVOID WRITING ABSTRACT TO ABSTRACT READERS. IN STEAD,MEDIA SHOULD WRITE SENSIBLE COMPLEX-LITIGANCY TO THEIR ABSTRACT READERS.

మీడియా వారు నిజము వ్రాస్తే ప్రజలు చదువనప్పుడు 
నిజము(తన పేరు) యొక్క నిజము(తన ఆలోచన)కు 
నిజము(తన మాట) వ్రాస్తే నిజము వ్రాసినట్టూ ఉంటుంది మరియు వ్రాయనట్టు ఉంటుంది.  
చదివించే కిటుకు అంతా ఆలోచనాయుత సంక్లిష్ట తిరకాసుదనము లో ఉంది.కనుక మాటను చేతికి అనుసంధానము చేయాలి . అప్పుడు చదివిన /వినిన వాడు సామాజికముగా మాట తెలిపిన వారికి లోబడి నడుచుకుంటాడు .  
ప్రతి ఒక్కరూ ప్రతి మొదటి సారి విఫలము కావచ్చు-కావాలి -ఎందుకు కారాదు ? అందుకు ప్రతి ఫలముగా ప్రతి తరువాతి సారి చదివించటములో విజయము దక్కుతుంది .     

Comments

Popular posts from this blog

Future is bright for all.