సుఖము అనగా తనదైన తానుగా తనతో ఉండుట. ఎవరి పని వారికి కష్టముగా ఉండుట అనేది పరిపక్వ సమాజములో మానసిక అనారోగ్యము అవుతుంది కదా ! అలాంటి మానసిక రోగుల కొరకు మాత్రమే పొలీసు ఆయుధ సంపత్తి,కోర్టు విచారణ,వైద్యశాల మరియు దేవాలయము అవసరత ఉంది.

సమాజము(మానసికత) పరిపక్వము చెందిన ప్రస్తుత 
దశలో తనదైన పేరు యొక్క తనదైన ఆలోచన గా తనమాట తో  ఉండుట  కష్టము ఎలా అవుతుంది ? 

Comments