కనుక ప్రతి ఒక్కరూ తమ మాటల అర్ధములో ఉన్న విశేషణమును సమపాళ్ళలో ఉన్నది లేనిదీ చర్చించుకుని మార్పు చేసుకోవాలి - చేసుకుంటారు -ఎందుకు చేసుకోరు ? అని నేను ప్రతి ఒక్కరినీ ఇందుమూలముగా అడుగుతున్నాను.

భారత దేశము యొక్క ఆన్ని రాష్ట్రాల అన్ని(6000 వృత్తుల)  వర్గాల  
ప్రజలలో ఉన్న 'జ్ఞానము యొక్క అజ్ఞానము' ఏమంటే ప్రతి మాటకు వ్యక్తి- వృత్తి స్వరము ఎంత ఉంటుందో అంతే ఆలోచన(పేరు) కూడా ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ? అని విస్మరించుట . 
----------------------------------------------------------------------
ఉదాహరణకు ప్రతి మాటకు నిఘంటువులో అర్ధము(విశేషణముతో కూడిన ప్రతిపదార్ధము) ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
ప్రస్తుత ప్రపంచ సమస్య అంతా సదరు విశేషణము అనేది అన్ని మాటల అర్ధములలో సమపాళ్ళలో లేకపోవటము వలన నా సామాజిక విశ్లేషణలో తేలింది.
----------------------------------------------------------------------


Comments