మానసిక సమతుల్యత అనగా మాటలాడే ప్రతి మాటలో సమపాళ్ళు కలిగి ఉండుట. జీవితము అనేది ప్రతి మాటలో సమపాళ్ళు కలిగి ఉండేది. అందుకే నేను నా మాటను అంతా(కొంత యొక్క కొంతకు కొంత)లో కొంత(అంతా యొక్క అంతాకు అంతా)గా ఉంచుకుంటూ ప్రపంచములో అందరి మాట(ఆలోచన)లను అదే విధముగా అంతాలో కొంతగా ఉండేట్లు చూసుకోమని ఆదేశిస్తాను.అందులో తప్పేముంది ? అది అప్రజాస్వామికమా? కాదు కదా! ప్రజాస్వామ్య స్వేచ్చ కలిగి ఉండుట అనగా అన్ని(6000 వృత్తుల) వర్గాల ప్రజలలో ప్రతి ఒక్కరూ ఏదైనా వృత్తి-ప్రవృత్తి అనే ప్రజాస్వామ్య భాధ్యతను సమర్ధవంతముగా కలిగి ఉండుట అని అర్ధము.

నేను ప్రతి రోజూ నా సోషల్ బ్లాగ్ వ్రాయడమంటే నేను 
"ఇతరులపై బుక్(అభియోగము) మోపడము" మరియు 
"ఇతరులకు కితాబు ఇవ్వడము" అని ప్రపంచములో 
అన్ని(6000 వృత్తుల) వర్గాల ప్రజలలో ప్రతి ఒక్కరూ 
గుర్తుంచుకోవాలి.

Comments

Popular posts from this blog

Future is bright for all.