AP CM NARA CHANDRABABU NAIDU SHOULD NOTE AS AP CM IS CONCERNED ABOUT BOTH SPECIAL STATUS TO AP STATE AND ITS CAPITAL-REGION-DEVELOPMENT-AUTHORITY.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇకనైనా "అవ్వా కావాలి-బువ్వా కావాలి" అన్న మానసికత వదులుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు,వారి భవిష్యత్తుకు మరియు దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు చేసినవాడవుతాడు. దార్శనికత( స్టేట్సుమనుషిప్) అనేది ప్రపంచములో ఒక జాతికి ఉంటుంది-ఉండాలి-ఎందుకు ఉండదు? కాని ఒక జాతి యొక్క ఒక రాష్ట్రముకు ఉండదు-ఉండరాదు-ఎందుకు ఉంటుంది? అని విశ్వవిద్యాలయాల రాజనీతి శాస్త్ర విభాగము వారితో చర్చిస్తే ఎవరికైనా తెలుస్తుంది.

PRESENT UNION GOVT OF INDIA IS ADMINSTRATIVE GOVT.
SO ANY ADMINSTRATIVE GOVT OF INDIA
"TAKES DIRECT SUPERVISION OVER EVERY CITIZEN OF INDIA IN EVERY STATE" BY OVERRIDING CONCERNED STATE GOVT/S IF STATE-CENTRE RELATIONS ARE IN CONFLICT OVER SUBJECT OF THEIR PEOPLE.

Comments