కోర్టు అనేది కక్షిదారులకు మధ్య జరిగే గుణాత్మక(సరళమైన సూటి మాటల) తీర్పు. ప్రభుత్వము అనేది ప్రజల సౌభాగ్యము కొరకు జరిగే శీలవంతమైన(సంక్లిష్ట తిరకాసు మాటల) తీర్పు. అదీ తేడా ! అయితే నా ముఖము ప్రభుత్వ తీర్పు(సంక్లిష్ట తిరకాసు మాట)గా కనపడుతూ నా మాటలు సూటి(కోర్టు తీర్పు)గా ఉంటాయి-ఉండాలి-ఎందుకు ఉండరాదు?
కోర్టు తీర్పు(ఒక అంశముపై నిర్ణయము) అనేది పరిపక్వ సమాజము(అజ్ణానము
యొక్క జ్ణానము)లో అన్ని (6000 వృత్తుల) వర్గాల
ప్రజలకు వర్తింపచేయలేరు-వర్తించదు-ఎలా వర్తించగలదు?
--------------------------------------------------------
ప్రభుత్వ తీర్పు(ఒక అంశముపై నిర్ణయము)
అనేది పరిపక్వ సమాజము(అజ్ణానము యొక్క జ్ణానము)లో అన్ని(6000 వృత్తుల) వర్గాల
ప్రజలకు వర్తింపచేయగలము-వర్తిస్తుంది -ఎందుకు వర్తించరాదు?

Comments