SIM card dealer raised crores of rupees through Number portability (23-0...




   అయితే ఆ మాయగాడికి మాయగాడిగా మారే 

అవకాశము కల్పించింది మాత్రము మనము తయారు 

చేసుకున్న మన చట్టములోని మాయ అని గ్రహించాలి.

  తప్పు అనేది మనము చేసుకున్న చట్టము యొక్క మాయలో ఉన్నప్పుడు ఆ మాయగాడికి తనకు కోర్టు విచారణలో శిక్ష పడుతుందని భయము ఎలా కలుగుతుంది? 

----------------------------------------------------------

  చట్టము అనేది సంక్లిష్టతగా మరియు నైతికపరమైన 

సక్రమతగా అంటే తప్పు చేసిన వ్యక్తికి "తప్పుదల  యొక్క

 ఒప్పుదల గా ఎదురుగా నిలవాలి .

    నా ముందు ఎవరూ తప్పు చేయరు కదా.

--------------------------------------------------------

    "తప్పు చేయరాదు.తప్పు చేసినచో శిక్ష పడును." అని 

చట్టము వ్రాసుకుంటే "ఎందుకు తప్పు చేయరాదు? 

మరియు తప్పు చేసినచో ఎందుకు శిక్ష అనుభవించాలి? అన్న డిఫెంసు వాదనకు చట్టము చేసిన మనమే 

ఆస్కారము కల్పించడము ద్వారా తప్పు చేయడానికి 

పురిగొల్పిన వారము అవుతున్నాము.

-----------------------------------------------------------

  కనుక మార్చండి అపరిపక్వ సమాజ(మానసిక) చట్టాలను వెంటనే.

   చట్టాలను తప్పు కు "తప్పుదల యొక్క 

ఒప్పుదల"గా మార్చుకుంటే డిఫెంసు వాదనకు ఆస్కారము లేకుండా కేవలము సామాజికత(జ్ణానము) కు మాత్రమే ఆస్కారము మిగులుతుంది.

    ACT OF LAW SHOULD NOT BE MERELY LAW ADVOCATE BUT LAW JUDGE BY ITSELF AGAINST CRIME.

    THAT "50:50 COMPLEXITY BY 50:50 NONLINEARITY" MUST BE INJECTED INTO ALL ACTS OF LAW.

   PRESENT LAW-MAKERS ARE PUBLIC FOOLS. 

    

Comments