Are you dare enough to Rape Me? YCP MLA Roja to Press Reporter (19-03-2015)
అమ్మా! రోజా! నీ ధైర్యము ప్రస్తుతము "తల వంచుకుని
ఇంకా" రోడ్డు మీద తిరిగే నీ తోటి స్త్రీలకు ఆదర్శము
కావాలి.ఎన్నాళ్ళీ మేడిపండు సమాజము ఇంకా తన
నిజ స్వరూపమును బయట పెట్టుకోకుండా
దాచుకోగలదు?
సెబాష్ ! తల్లీ ! సెబాష్ !
నీ వాదనను అంగీకరించను కాని నీ ఆలోచన(హృదయము)ను అంగీకరిస్తున్నాను.
చట్ట సభలో వ్యక్తిగత దూషణ చేసే సదరు సభ్యుడితో అదే చట్ట సభ గౌరవము కాపాడే సభ్యురాలిగా చట్టసభలో ఎలా సక్రమ-నైతికతగా ప్రవర్తించావో అలాగే సమాధానము
ఎలా ఉంటుందో అని భాద్యత(ఆలోచన) లేకుండా కుళ్ళు మనస్తత్వముతో వ్యక్తిగత వంకర ప్రశ్నలను నలుగురి ముందు అడిగే పత్రికా విలేఖరులతో అదే సక్రమ-నైతికత గా ప్రవర్తించి "నాగరికత అంటే ఏమిటో ప్రపంచానికి వివరించావు".
---------------------------------------------------------
నాగరికత అంటే మేడిపండు జ్ణానము కాదు.
నాగరికత అంటే మేడిపండుతో మేడిపండుగా ఉండుట.
--------------------------------------------------------
ప్రతిభలేని పురుషాధిక్యమును ఎదిరించిన రోజాకు మంచి లెజిస్లేటివ్ కెరీర్ ఇంకా ఉంది.
గొడవ చేసుకుని సమాజములో తిరిగే వారితో గొడవ
చేసుకోవడమే జ్ణానము.
స్త్రీ ఎందుకు నలుగురిలో ఇంకా తల వంచుకుని
నిలబడాలి?
Comments