కనుక నీవు మరియు నేను "వేరు వేరుగా కనిపిస్తూ" ఒకటిగా ఉండాలి-తేలాలి.
నేను మరియు నీవు సమానమే అతని కొరకు .
అయితే మన ఇద్దరి మధ్య మానసిక సంఘర్షణ ద్వారా ఆ సమానత్వము(శాంతి) ని చేరుకోవడానికి చలనము సాధ్యము.

Comments