ఆ పని చేయండి. ఆ తరువాత ధనము దానంతట అదే మీకు బ్యాంకులో మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. పేరు(వ్యక్తి చేయి) లేకుండా ధనము అనేది ఎలా ఉంటుంది ? ధనము మనిషి చేత మనిషి కొరకు మనిషి వలన మనిషి యొక్క వస్తువు. చేతిలో ధనము ఉంటే అది నీది అయిపోదు. ఆ ధనము అనేది నీది అని ఎదుటివాడు చెప్పాలి. బ్యాంకు(కరెంశీ) నోటులో దాని యొక్క నెంబరు ఉంటుంది. ఆ నెంబరును ప్రతి బ్యాంకు వారు మరియు వారి ఖాతాదారులు తమ తమ చేతులు మరియు నోటితో ఎలా కలిగింది మరియు ఎలా పోయింది అని గణన రోజూ చేయాలి - చేస్తారు - ఎందుకు చేయరు ?

ఆరోగ్యము,వ్యాయామము మరియు ఆలోచన మధ్య మానసిక సమతుల్యత ద్వారా మొదటగా ప్రత్యర్ధి విమర్శకు నిలిచే మంచి భావ వ్యక్తీకరణ 
కలిగి ఉండటము ద్వారా మీ చుట్టూ ఉన్న నలుగురిలో పేరు సంపాదించండి.  

Comments