MLA Roja takes on Bonda Uma Maheshwar Rao over calling her aunty (18 - 0...
అందరికీ అర్ధము కాని విషయము ఏమంటే తోటివ్యక్తి
అరుస్తూ మాటలాడుతుంటే తాను కూడా అరుస్తూ
మాటలాడుతుండటము.
తోటి వ్యక్తి అరుస్తూ మాటలాడినంత మాత్రాన అతని
మాటలో నిజము ఉన్నట్లు కాదు.
తాను నెమ్మదిగా సమాధానమిస్తే తన మాటలో నిజములేదు అని అర్దము కాదు.
శాసన సభ్యుడికి ఎంతో సామాజిక-మనస్తత్వ శాస్త్ర పరిజ్ణానము అవసరము. శాసన సభ్యుల మాటలు అన్నీ అసెంబ్లీ రికార్డుల ద్వారా
శాశ్వతముగా భవిష్యత్తు తరాల ప్రజల పరిశీలనకు
నిలబడాలి-నిలబడతాయి -ఎందుకు నిలబడరాదు?
Comments