ఆ వస్తువు కు పరిమాణము(చిన్నదైనా లేదా పెద్దదైనా) తో సంబంధము లేదు.

ఒక 1. వస్తువు(మాట)(ఆలోచన)(హృదయము) కు 2. వస్తు సృష్టించే వాడు(వర్ణన) ఎంత ముఖ్యమో 3. వస్తు స్వీకరించేవాడు(విశ్లేషణ) కూడా అంతే ముఖ్యము.
మరియు ఆ వస్తువు(మాట)(ఆలోచన)(హృదయము)కు 4. ఆధ్యాత్మికత (ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు) కూడా అంతే అవసరము.   

Comments