నీవు నీ మనసు(మానసికత)ను మోసము చేయవచ్చు. అయితే నీ హృదయము(మాట)(ఆలోచన)ను మోసము చేయలేవు. వర్ణన ఎంత బాగా ఉన్నా వ్యక్తి(అంశము) లేకపోతే వర్ణనకు విలువ ఉండదు-ఉండరాదు-ఎందుకు ఉంటుంది? కనుక తనదైన ఆలోచన(మాట)(హృదయము)ను చెపుతున్నప్పుడు వినే వ్యక్తిని నమ్మాలి నేను చేస్తున్న మాదిరిగా.
ఆలోచించి వ్రాసే నేనూ శాశ్వతము కాదు ఈ భూమి మీద. చదివే నీవు శాశ్వతము కాదు.
మరి శాశ్వతమైనది నా పేరు మరియు నా మాటలు.
మరి శాశ్వతమైనది నా పేరు మరియు నా మాటలు.
Comments