నీ హృదయము(మాట)(ఆలోచన) లో తోటి వాడి హృదయము(మాట)(ఆలోచన)ను ఉంచి మాటలాడాలి. అప్పుడు మాత్రమే వినే వాడి మానసికత తదనుగుణము(నీవు చెప్పినట్లుగా కాదు) గా నైతికతకు మార్పు చెందుతుంది.

కేవలము ఉన్నది ఉన్నట్లుగా మాటలాడటము ను 
మించిన దరిద్రము(అనైతికత) మరియు మానసిక 
రోగము లేదు.  
----------------------------------------------------
కనుక ఉన్నది ఉన్నట్లు యొక్క ఉన్నది లేనట్లుగా 
మాటలాడితే మాట(ఆలోచన)(హృదయము),మాటలాడే వ్యక్తి మరియు వినే(చదివే)
 వ్యక్తి కి మూడింటికి కూడా రంజన కలిగి నైతిక-సక్రమత ఉండి సమాజము(మానసికత) పచ్చగా 
ఉంటుంది. 
తన యొక్క తానుగా తనదైన మరియు రంజన కలిగేలా మాటలాడటము ఒక కళ.
దానికి ముఖ్యముగా కావసినది మానసిక నిబద్ధత
(క్రమశిక్షణ).
మానసిక నిబద్ధత అనగా తన మానసికత పై తన 
ఆలోచన(మాట)(హృదయము)ను ఉంచుట.   
-------------------------------------------------------

Comments