మధ్యే(మిత) వాద భారత జాతీయ కాంగ్రెసు ఏనాడైనా రాజకీయాలలో వ్యాపారమును ఉంచింది కాని రాజకీయాలను లాభసాటి వ్యాపారముగా మార్పు చేయలేదు. కేవలము అతి వాద విప్లవ(అరాచక) పార్టీలు మరియు అతి వాద బూర్జువా తిరోగమన(వ్యాపార) పార్టీలు మాత్రమే రాజకీయాలను వ్యాపారముగా మార్పు చే్శాయి. అరాచక వాదము మరియు తిరోగమన వాదము అనేవి అసలు రాజనీతి లో భాగస్వామ్యము కాదు అని ఏ విశ్వ విద్యాలయ రాజనీతి శాస్త్ర విభాగము వారిని అడిగినా చెపుతారు. FACT IS FACT.
రాజకీయాలలో వ్యాపారము ఉంటుంది కాని రాజకీయాలు వ్యాపారము కాదు .
'అయితే ' మొదటి(అపరిపక్వ ) దశలో జూదముగా ఉండే భారత రాజకీయాలను తరువాతి(పరిపక్వ) దశలో లాభసాటి వ్యాపారముగా మార్పు చేసింది మాత్రము ఆత్మ -వంచన చేసుకునే ఈ బూర్జువా పార్టీలు అని అందరికీ తెలుసును.
'అయితే ' మొదటి(అపరిపక్వ ) దశలో జూదముగా ఉండే భారత రాజకీయాలను తరువాతి(పరిపక్వ) దశలో లాభసాటి వ్యాపారముగా మార్పు చేసింది మాత్రము ఆత్మ -వంచన చేసుకునే ఈ బూర్జువా పార్టీలు అని అందరికీ తెలుసును.
Comments