TDP NTR SWEARING 1994





    THIS FELLOW BY NAME NTR WAS ONE OF THE MANY SELF-DECEIVERS OF MOTHER INDIA WHO "USED" SELF-RESPECT.

   ఆత్మ గౌరవము లేని వాడు మాత్రమే ఆత్మ గౌరవము 

గురించి మాటలాడి దానిని వాడుకుంటాడు.

  భక్తి లేని వాడు మాత్రమే భక్తి గురించి మాటలాడి 

దానిని వాడుకుంటాడు .

  విశ్వాసము లేని వాడు మాత్రమే విశ్వాసము గురించి మాటలాడి దానిని వాడుకుంటాడు. 

   ఎవరికి ఏది లేదో దాని గురించి మాటలాడి దానిని 

వాడుకుంటాడు.సమాజము మొదటి(అపరిపక్వ) 

దశలో అది సహజము కదా.

    

Comments