అప్పుడు మాత్రమే అధికారికి తగిన చర్యలు తీసుకునే అధికారము ఇవ్వబడింది.
స్థానిక ప్రభుత్వము "యొక్క" ఏ నగర/జిల్లా పౌరుడైనా సదరు ప్రభుత్వము యొక్క శాఖ లోని అధికారికి ఏదైనా సమస్య గురించి ఆర్జీ(పిటీషను ) పెట్టుకోవాలంటే మూడు విషయములు చేయాలి .
1. సంబంధిత అధికారి ఎవరో పేరు మరియు అడ్రసు వ్రాసుకొని మాత్రమే వారికి మాత్రమే తమ పూర్తి పేరు మరియు అడ్రసు వివరముగా స్పష్టముగా మొదట ఇవ్వాలి.
2. తరువాత సమస్య గురించి స్పష్టముగా -సూటిగా -వివరముగా తెలియచేయాలి .
3. చివరగా సదరు అధికారి వేసే విచారణ ప్రశ్నలకు "సంతృప్తికరమైన" సమాధానములు ఇవ్వగలగాలి .

Comments