తన ఆత్మ(మైండ్) గురించి భోధన చేసే గురువును మరియు తన రోగముకు చికిత్స అందించే వైద్యుడిని దైవ రూపాలుగా హిందూ సమాజములో కీర్తించవచ్చు కాని దైవముగా భావన చేయడము జ్ణాన నేరము. దైవము మరియు దైవ రూపము రెండూ మొదట దశలో వేరు వేరు. తరువాత దశలో రెండూ ఒకటే. అనగా రెండు దశలు ఉన్నాయని వాటిని మరలా రెండు దశలు జోడిస్తే ఒకటిగా "నిలుస్తుందని" గ్రహించాలి.
దైవము అనేది ఏనాటికీ ఎవరికీ వ్యక్తము కానిది.
ఇది సత్యము.
ఈ సత్యము గురించిన చర్చ అనేది మనిషి(వ్యక్తీకరణ)
చేయుట వ్యర్ధము.
-------------------------------------------------
అయితే దైవ నామాలు గురించి చెప్పుకోవచ్చు.
అలాగే దైవ రూపాలు గురించి చర్చ చేసుకోవచ్చు.

Comments