One should be right at next.

నేను ఇంజనీర్ ను . 
ఇంజనీర్ ఉష్ణమును చలనము గాను మరియు /లేదా చలనమును ఉష్ణముగాను మార్చుట మొదటి పని . 
ఇంజనీర్ కు మానవులు,వారి భావనలు మరియు యంత్రములు మూడింటిని సమతుల్యము మరియు సమాంతరము చేయుట తరువాతి పని .  
  

Comments

Popular posts from this blog

Future is bright for all.