Be reverse if you are ignorant.Be reverse TO reverse if you are knowledgeable.SELF-REALISE WHETHER IGNORANT OR KNOWLEDGEABLE.

ప్రపంచ దేశాల వైపునుండి చూస్తే భారతము ఊహ మాత్రమే. 
ఊహ అనేది చారిత్రకముగా కావచ్చు . నైతికముగా కావచ్చు . సామాజిక మనస్తత్వము గా కావచ్చు .
ఊహ అనేది మొదటి సమాజము . 
నిజము అనేది తరువాతి సమాజము . 
సత్యము అనేది విజయము గా ఉండటము కొరకు . 

m k గాంధీ మొదట ఆలోచనాపరుడిగా వుండి తరువాత వేదాంతిగా వుండి ఆఖరున స్ప్రుజనాత్ముడిగా వుండి"  ఊహను నిజము చేసాడు" . 

------------------------------------------------------------------------------
కనుక ఒక్క భారత దేశ రాజకీయములు మాత్రమే ప్రపంచ దేశాల దృష్టి  కోణము నుండి చూడాలి . 
ఇది రాజకీయ జిజ్ఞాస కలిగిన ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవలసిన అంశము .   
------------------------------------------------------------------------------

Comments